Thursday, October 6, 2011

Oosaravelli Movie Telugu Review

ఆది, సింహాద్రి తర్వాత కథ లో ఎలాంటి మార్పులు, చేర్పులు  లేకుండా ఒప్పుకుని చేసిన చిత్రం ఊసరవెల్లి అని 
Jr  NTR ఇది వరకే చెప్పాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంతో కష్టపడి ఊహించని మలుపులతో అవసరానికి తగ్గట్టు ప్రవర్తించేలా (రంగులు మార్చే) ఉండేటటువంటి హీరో క్యారెక్టర్ ని మలిచాడు. ఇక కథాంశంలో కి వస్తే .........

కథ : టోనీ (Jr  NTR) అటు లవర్ బాయ్ గా, ఇటు అవసరానికి అనుకూలంగా ప్రవర్తించేలా పాత్ర లో  అబిమానుల  అంచనాలకు తగ్గకుండా నటించాడు. కాశ్మీర్ లో అనుకోకుండా ఉగ్రవాదుల చేతిలో kidnap అయి నిహారిక (Tamanna) ని కలుస్తాడు.అలా తనతో ప్రేమ లో పడిపోతాడు,  కానీ అప్పటికే నిహారిక కి  హోం మినిస్టర్(తనికెళ్ళ భరణి) కొడుకు తో పెళ్లి నిర్ణయం అయి ఉంటుంది. ఈ విషయం తనకి (తమన్నా కి) లవ్ propose  చేసే వరకు టోనీ కి తెలియదు. ఒక 15  రోజులు నిన్ను ట్రై చేస్తా అప్పటికి నీకు నచ్చకుంటే lite  తేసుకోమని చెప్పి తన లైఫ్ లోకి ఎంటర్ అవుతాడు టోనీ. లవర్ లా ట్రై చేస్తూ చివరకి ఫ్రెండ్ లా సెటిల్ అవుతాడు. హీరొయిన్ స్నేహితురాలిగా పాయల్ ఘోష్ ( ప్రయాణం ఫేం) నటించింది.
 రఘు బాబు batch తో కామెడీ scenes ఆకట్టుకున్నాయి. హోం మినిస్టర్ కొడుకు కి ఉన్న మాఫియా సంబందాలను నిజ స్వరూపాన్ని బయట పెట్టి నిహారిక తనని ప్రేమించేలా చేస్తాడు.

     ఫ్లాష్ బ్యాక్ లో నిహారిక brother మాఫియా batch  పోలిస్ ( under cover cop ) గా పని చేస్తుంటాడు.ఈ విషయం అతని superiror కి తప్పించి ఎవరికీ (ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా )తెలియదు. అజ్జు భాయ్ (ప్రకాష్ రాజ్, మాఫియా డాన్ )  గురించి తయారు చేసిన నివేదిక ని తన ఫై అధికారికి ఇచ్చి తనని పోలిస్ ఆఫీసర్ గా అందరికి చెప్పమని చెపుతాడు( నిహారిక అన్న).తన ఫై అధికారి  అజ్జు భాయ్ తో చేతులు కలిపి ( అతనిని,అతని ఫ్యామిలీ  ని అజ్జు భాయ్ చంపెసేయగా..... నిహారిక అందులో నుండి తల కి బుల్లెట్  తగిలిన గాయం తో చావు నుండి తప్పించుకుంటుంది ) తనని ప్రపంచానికి క్రిమినల్ గా పరిచయం చేస్తాడు .

అజ్జు భాయ్ ని అతని అనుచరులను చంపడానికి టోనీ ని ఎంచుకుంటుంది. అజ్జు భాయ్ ని అతని అనుచరులను చంపడానికి  నిహారిక కి ఇచ్చిన మాట మీద నిలబడి టోనీ అందరిని చంపేస్తాడు

కథ లో ఊహించని మలుపు ఏంటంటే నిహారిక తల కి తగిలిన బుల్లెట్ వలన గతం మర్చిపోతుంది. టోనీ అందరిని ఎందుకు చంపుతున్నాడో సెకండ్ హాఫ్ లో అందరికి తెలుస్తుంది. 

కథనం: ఫస్ట్ హాఫ్ అంతా సరదా గా సాగిపోతుంది. Jr NTR introduction సీన్ చాలా బాగుంది. ఫస్ట్ 20  నిముషాలు సాదారణంగా ఉన్నా...ఫస్ట్ హాఫ్ చివరి 40 నిముషాలు చాలా బాగుంది. తను అనుకున్న వాళ్ళని చంపడానికి సర్కార్ (జయ ప్రకాష్ రెడ్డి ) batch ని ఉపయోగించుకున్న విధానం చాలా బాగుంది. సర్కార్ తో ఉండే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .
    సెకండ్ హాఫ్ ....ఫస్ట్  హాఫ్ అంత లేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే కొంచెం ఎక్కువ లాగాడు అనిపిస్తుంది. చివరి fight ఆకట్టుకునేల లేదు.

నటీ నటుల పని తీరు: Jr NTR , తమన్నా ఇద్దరు చాలా బాగా నటించారు.NTR ఇటు లవర్ బాయ్ physic లేకున్నా ఆ లోటు కనపడకుండా చూసుకున్నాడు. తమన్నా ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో బాగా నటించింది. తమన్నా కి నటన కి అవకాశం ఉన్న పాత్ర దక్కింది. ప్రకాష్ రాజ్ ఇది వరకే  నటించిన  మాఫియా డాన్ పాత్ర లో నటించాడు. రఘు బాబు, జయ ప్రకాష్ రెడ్డి ఆకట్టుకున్నారు. పాయల్ ఘోష్ స్నేహితురాలిగా తన పరిధి మేరకు నటించింది.

సంగీతం: పాటలు అద్భుతం అని చెప్పలేం కానీ...దేవి శ్రీ  ఇమేజ్ కి తగ్గట్టు లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా కి plus . 
   ఇక డాన్స్ విషయానికి వస్తే....NTR కి తగ్గట్టు డాన్స్ లు లేవు. Daandiyaa పాట ఆకట్టుకుంది. నిహారిక...నిహారిక సాంగ్ లో తమన్నా make  అప్ సరిగ్గా లేదు.  ఫస్ట్ హాఫ్ లో 4  సాంగ్స్  ఉన్నాయి. సెకండ్ హాఫ్ చివర్లో వచ్చే ELANGO ELANGO  సాంగ్ చిత్రీకరణ  సరిగ్గా లేదు. 

సాంకేతిక వర్గం:
రసూల్ ఎల్లోర్ కెమెరా పనితనం బాగుంది. గౌతం రాజ్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. వంశి రాసిన స్క్రిప్ట్ బాగుంది. కొరటాల శివ Dialouges చాలా వరకు బాగున్నాయి. సురందర్ రెడ్డి NTR ని ఇది వరకు చూపించని పాత్ర లో చాలా వరకు సక్సెస్   అయ్యాడు.ఇటు లవర్ బాయ్ గా చూపించినా అటు మాస్ అంశాలను కమర్షియల్ సినిమా కు ఉండేలా చూసుకున్నాడు.

PLUS పాయింట్స్:

  • ntr నటన, dialouges 
  • తమన్నా glamour అండ్ పెర్ఫార్మన్స్. 
  • రఘు బాబు, జయ ప్రకాష్ రెడ్డి కామెడీ సీన్
  • లాస్ట్ 40 minitues  ఇన్ ఫస్ట్ హాఫ్.
  • ఇంటర్వెల్  కి ముందు విలన్ తమ్ముడిని చంపే సీన్.

MINUS పాయింట్స్:

  • Music
  • ప్రకాష్ రాజ్ charcater 
  • లాస్ట్ fight
  • సెకండ్ హాఫ్ చాలా స్లో గా ఉండటం.
  • హీరో కి విలన్ కి మద్య సినిమా ఎన్డింగ్ లో తప్ప మిగత చోట్ల సన్నివేశాలు లేకపోవడం చాలా minus

చివరగా: ఎందుకోసం అందరిని చంపుతున్నాడో హీరొయిన్ కి తెలియక పోవడం, emotion scenes ఒక వరకు minus ...బట్ స్టొరీ weight ఉన్న మూవీ. హీరో కి విలన్ కి మద్య సినిమా ఎన్డింగ్ లో తప్ప మిగత చోట్ల సన్నివేశాలు లేకపోవడం చాలా minus ... కానీ ఊసరవెల్లి రంగులు, హంగులు మాస్  ప్రేక్షకుల మీదే ఆధార పడి ఉంది.

Review By - Mr. Lakshmikanth (lakshmikanthrdy@gmail.com)

Movie Songs Free Download - Telugu, Tamil, Hindi

Sunday, October 2, 2011

Kajal Agarwal Gets 2 crs


Kajal Agarwal may have lost steam in Telugu but luck still seems to be with her. Her Hindi film Singham is a big hit.

Kajal has now been signed up as brand ambassador by Lux. She will promote Lux soaps for one year she is being paid a whopping 2 crore for this.



Read more: http://www.cinecoffee.com/gossips/full-story.php?q=kajal-agarwal-gets-2-crs#ixzz1Ze4rVzOQ

Revealed: Bollywood is not an easy place even for hot and happening women


No matter how progressive the world around us gets, Bollywood will always remain a male dominated industry

They say behind every successful man there is a woman. But, in Bollywood, there seems to be one too many.

From Kareena Kapoor, riding high on her '100-crore heroine' tag, to a Katrina Kaif, deemed as the latest Khan queen, actresses in the industry seem to be only too happy to latch on to the triumphs of their male co-stars even today.

"Even before the film's release, I know it's going to be a hit. So why wouldn't I work with an SRK or an Aamir, " says Kareena.

From the very beginning, the big boys have been calling the shots in Bollywood. And the girls, who make them look good, stand pretty and obeyed.

Friends with benefits
Be it within a film or even their personal equations, Bollywood beauties seem to have little choice but to play along with their more successful male co-stars to keep the roles coming.

The recent Kangna Ranaut spat with Sanjay Dutt and Ajay Devgn proves the point. Sources say the actors won't touch her with a barge pole now.

Clearly, this is not the first time when the heroine has been at the receiving end of the wrath. Everyone's aware of the infamous fight between Shah Rukh Khan and Aishwarya Rai Bachchan during Chalte Chalte (2005).

A disagreement with then boyfriend Salman Khan resulted in Ash being ousted from the film and replaced by Rani Mukerji. 

On the other hand Priyanka Chopra, who did films like Mujhse Shaadi Karoge and God Tussi Great Ho with Sallu, is now not in the best of terms with him.

Result? She will never be part of Salman's paisa vasool cinema. That leaves her with little choice than to keep her foot strong within the SRK territory.

While Kareena made sure she shared good rapport with Aamir Khan, even Bipasha Basu is apparently trying to get into the good books of Sallu.

As for Katrina, from the Khans to the Kumars she has it all covered.

No woman-oriented cinema
Though this year has seen films like No One Killed Jessica and even Saat Khoon Maaf with women as the centre of the story, neither of the films did great business.

However for someone like Madhur Bhandarkar, who has probably churned out maximum female-oriented scripts, it's about the choices our heroines make.

Says Madhur, "We can count on our fingers the number of actresses who will be able to pull off a Fashion or a Heroine.

And even if they can, many of them choose to stick to conventional song and dance cinema."

For Milan Lutharia, who is directing his first woman-oriented subject with The Dirty Picture, the male actor is a producer's crutch. "The hero is a very saleable commodity and no one can deny that.

I can't expect a Rs 70 crore film to run only with a heroine. However, in The Dirty Picture my actress is as aggressive as a hero.

You need an actress as talented as Vidya to hold the fort and only then it is worth the risk." 

Adds Bipasha Basu, "It only makes sense to go with whatever works. People like to see commercial entertaining films and I will do them as long as they satisfy me. There could be four heroes or none, doesn't matter."

Money matters
Over the past few years, with action coming back with a bang, the heroes seem to have acquired even more might.

This has resulted in not just doubling of their pay cheques, but most of them even claiming profit shares in their films. However, it seems to have had little impact on the salaries of our leading ladies.

Says trade analyst Amod Mehra, "Movies with heroines as the central character hardly manage to make money Even the highest paid heroine in Bollywood gets only 20 per cent of what a mainline hero makes."

So be it Ash, who was paid between R 3-4 crores for Robot, or Kareena, who has reportedly bagged Rs 8 crores for Heroine, their pay cheques hardly come close to that earned by their leading men. 



Read more: http://www.cinecoffee.com/gossips/full-story.php?q=revealed-bollywood-is-not-an-easy-place-even-for-hot-and-happening-wom#ixzz1Ze4TmFMp

Madata Kaja Movie Review




The Rating
2.75 / 5



The Film

Madatha Kaja, a proclaimed comic flick, has an elaborate charade played out a bit too far even to accept or dismiss it as a mere make-believe set up. The film, intended to be a laugh riot, ends up with a few spoofs on hit film scenarios and stars. It does give some moments of laughter here and there.
The Synopsis
Kalyan (Naresh) is a loner in Visakhapatnam earning a living as a police informer under the tutelage of one town CI Saikumar (Dharmavarapu Subramanyam). He comes across Swapna (Sneha Ullal) and wins over her heart by playing a charade along with his friend and later telling her the truth.
In Hyderabad, two gangsters KP (Ahuthi Prasad) and JP (Jayaprakash Reddy) are rivals but work for the same don Nanda (Ashish Vidhyarthi) stationed in Bangkok. To unite KP and JP, Nanda wants KP’s daughter Swapna to be married to JP’s son. Ajay (Subba Raju).
KP asks Swapna to come to Hyderabad. Coincidentally, police commissioner (Chalapathi Rao) asks Kalyan to go to Hyderabad to keep tabs on KP, JP and Nanda. Kalyan gets the assistance of a cop (Ali) and drugs Ajay and goes to KP’s house as JP’s son. Ajay is kept in a house with a lady inspector (Maryam Zakaria) masquerading as Swapna. But, Das (Jeeva) and Puli (Raghubabu), henchmen of Nanda, suspect something wrong about Kalyan but can’t figure it out.
Rest of the story deals with how Kalyan outwits KP, JP and Nanda and hand them over to the police without jeopardizing his love to Swapna.
The Performances
Naresh carries himself as he usually does, but somehow he appears overconfident in his role. His facial expressions and body language did not match while delivering the punch dialogues. Even his imitations of other actors are not that funny.
Sneha Ullal is gorgeous and fills the glamour part of the film. Ahuthi Prasad, Dharmavarapu Subramanyam, Jayaprakash Reddy, Jeeva and Ashish Vidhyarthi are funny and perform according to the script. Ali, Raghubabu and MS Narayana evoke a few laughs. All others go through their motions.
The Techniques
The entire film is a series of spoofs on top heroes’ films. The charade of Kalyan as the son of JP is ok, but stretching it again to be the son of Nanda is too far fetched and a little cumbersome. The events are too obvious and predictable to be funny.
Dialogues do not add to the comic sense as both events and punch lines are spoofs. The screenplay attracts the attention in the first half but falters in the post interval period. Music is good. The choreography and the single action scene are also conceived as spoofs on top stars and their films. Cinematography is good. Editing and audiography are ok.
The Verdict
Madatha Kaja by contemporary connotation means that some one is very clever in hoodwinking others. But in the film, the hero’s actions are not highly clever but he succeeds because other characters are shown as too dumb and as dimwits.
Even in a make-believe situation, comedy succeeds when the charade appears plausible. The film evokes a few laughs but ends up as a disappointing fare, even by the standards of earlier films of Naresh.
The film is a time-pass filler and can be seen if you have nothing else to do.
The Cast and Crew
Naresh, Sneha Ullal, Ahuthi Prasad, Dharmavarapu Subramanyam, Jayaprakash Reddy
Director: Seetaramaraju
Producer: KK Radha Mohan
Music Director: Vasant



Read more: http://www.cinecoffee.com/movie-reviews/full-story.php?q=madata-kaja-movie-review#ixzz1Ze40kkZ5

Search This Blog